Submit A Query

Hyderabad  
040-67313131

Secunderabad  
040-69097676

Visakhapatnam  
0891-6763333

Siliguri  
0353-3501000

Chennai  
044-69656767

aniversary_logo

AINU Doctors Perform Life-Saving Surgery on Premature Infant

The Asian Institute of Nephrology and Urology (AINU) recently conducted a successful dual surgery on a premature baby born at 32 weeks, weighing just 2kg a baby of a businessman hailing from Hyderabad. The infant had a relatively rare condition called posterior urethral valves (PUV), which is a condition found in baby boys where extra tissue blocks or narrows the flow of urine from the bladder through the urethra and can cause urine to build up and damage the kidneys. This blockage can make it hard for the baby to pee normally while in the mother’s womb thereby leading to less amniotic fluid around the baby, leading to premature delivery, the way it has happened to our baby, PUV is usually present from birth and can be detected during pregnancy or shortly after. Treatment often involves surgery to remove the blockage and help the baby urinate normally. Close follow-up to assess the kidney damage and treat it accordingly as the child grows

Dr. Prabhu Karunakaran, Consultant Paediatric Urologist, AINU-Banjara Hills led the medical team in deciding to perform both circumcision and valve fulguration surgery in a single session. This approach aimed to minimize the infant's exposure to anaesthesia and reduce surgical risks.

Operating on such a small and delicate patient posed significant challenges, including precise anaesthesia management, strict infection control, and the use of specially designed instruments. The medical team carefully planned and executed the procedures. The surgery started with a circumcision, followed by valve fulguration, where endoscopic techniques were used to remove the obstructive valves in the urethra. This allowed the baby to urinate normally, preventing potential kidney damage.

The two-hour operation was successful. The infant was then moved to the neonatal intensive care unit (NICU) for close monitoring, where medical staff kept a close watch on the baby’s condition, ensuring proper care and recovery.

Dr. Prabhu expressed his satisfaction with the outcome, stating, "This successful surgery highlights AINU's dedication to providing advanced medical care, even for our youngest patients. This showcases the hospital's expertise in Pediatric urology care, providing vital support and treatment for the most vulnerable patients." Dr. Nityanand led the anaesthesia team, and other teams like Paediatrics, NICU, and Paediatric nephrology supported the faster recovery of the child .

The infant's parents expressed their heartfelt gratitude, saying, "We were so scared when we learned about our baby's condition. The doctors and nurses at AINU were amazing, and their care saved our child's life." When foetal kidney swelling is detected during pregnancy, an antenatal visit to a pediatric urologist is crucial to ensure proper evaluation and planning for the baby’s health after birth. This proactive approach, common in advanced nations like the USA and the UK, can help address potential complications early on.

నెల‌లు నిండ‌ని శిశువుకు ప్రాణాపాయం స‌రైన స‌మ‌యానికి రెండు శ‌స్త్రచికిత్సలు చేసి కాపాడిన ఏఐఎన్‌యూ వైద్యులు

నెల‌లు నిండ‌ని శిశువుల ఆరోగ్యం అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అందులో కొంద‌రికి ప్రాణాపాయం కూడా త‌లెత్తుతుంది. అలా, 32 వారాల‌కే పుట్టి, కేవ‌లం 2 కిలోల బ‌రువున్న ఓ శిశువుకు న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు రెండు శ‌స్త్రచికిత్స‌లు చేసి, ప్రాణాలు కాపాడారు. హైద‌రాబాద్‌కు చెందిన ఓ వ్యాపార‌వేత్త‌కు నెల‌లు నిండ‌క‌ముందే శిశువు జ‌న్మించాడు. ఆ శిశువుకు పోస్టీరియ‌ర్ యూరేత్ర‌ల్ వాల్వ్స్ (పీయూవీ) అనే అరుదైన స‌మ‌స్య వ‌చ్చింది. ఇది సాధార‌ణంగా మ‌గ పిల్ల‌ల‌కే ఉంటుంది. మూత్రాశయం నుంచి మూత్ర‌ప్ర‌వాహం త‌గ్గిపోయేలా అద‌న‌పు క‌ణ‌జాలం మూత్ర‌నాళాల‌ను అడ్డుకుంటుంది. దానివ‌ల్ల మూత్రం లోప‌లే ఉండిపోయి, మూత్ర‌పిండాల‌ను దెబ్బ‌తీస్తుంది. దీనివ‌ల్ల శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు సాధారణంగా మూత్ర విసర్జన చేయడం కష్టం అవుతుంది. దీనివ‌ల్ల శిశువు చుట్టూ అమ్నియోటిక్ ద్రవం కూడా త‌క్కువ‌గా ఏర్పడుతుంది. దీనివ‌ల్ల నెల‌లు నిండ‌క‌ముందే శిశువు జ‌న‌నం జ‌రుగుతుంది. ఈ శిశువు విష‌యంలో స‌రిగ్గా ఇలాగే జ‌రిగింది. పీయూవీ స‌మ‌స్య పుట్టుక‌తోనే క‌న‌ప‌డుతుంది. దీన్ని త‌ల్లి గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు లేదా ప్ర‌స‌వం జ‌రిగిన వెంట‌నే గుర్తించ‌వ‌చ్చు. అడ్డంకులుగా ఉన్న క‌ణ‌జాలాల‌ను తొల‌గించి, శిశువు సాధార‌ణంగా మూత్ర‌విస‌ర్జ‌న చేయ‌దానికి శ‌స్త్రచికిత్స చేస్తారు. పిల్ల‌లు పెరిగేకొద్దీ మూత్ర‌పిండాల‌కు ఏదైనా న‌ష్టం క‌లిగిందా అని ప‌రిశీలించి, చికిత్స చేయ‌డానికి త‌ర‌చు ఫాలో అప్‌లో ఉండాలి.

ఈ శిశువుకు ఒకేసారి సుర్జరీ సర్మిషన్, వాల్స్ ఫలరేషన్ అనే రెండు శస్త్రచికిత్సలు చేసిన బృందానికి ఏఐఎన్‌హెచ్‌ఎస్‌ నోబి సేవలో కన్సల్టెంట్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ డాక్టర్ ప్రభు కరుణాకరన్ నేతృత్వం వహించారు. దీనివల్ల శిశువుకు రెండు గంటల పాటు మత్తు అవసరం తపించారు.

ఇంత చిన్న వయసులో, అంత తక్కువ బరువున్న పిల్లలకు శస్త్రచికిత్స చేయడంలో చాలా సవాళ్లు ఉంటాయి. ముఖ్యంగా మత్తుమందు ఇచ్చడంలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్నిక్షణాల్లోనే చికిత్సను నిర్వహించాలి. ప్రతిక్షణానికి ఉపయోగపడాలి. వైద్యబృందం ఈ అన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని, అత్యంత కచ్చితత్వంతో చికిత్స అని చెప్పారు.

మూక్రతనాళంలో ఉన్న అడ్డంకులను తొలగించడానికి ఎండోస్కోపిక్ రద్దతలు ఉపయోగించి ముందుగా సుర్జరీ సర్మిషన్, ఆ తరువాత వాల్స్ ఫలరేషన్ చేశారు. దీనివల్ల శిశువు సాధారణంగా మూక్రతవిసరణ చేయడంతో, మూక్రతపిండాలు సాధారణంగా ఉన్నాయి.

రెండు గంటలపాటు చేసిన ఈ శస్త్రచికిత్స విజయవంతం అయింది. అనంతరం శిశువును నయోనేటల్ ఐసియుకి తరలించారు. అక్కడ వైద్యులు జాగ్రత్తగా పరిశీలిస్తూ తిరిగి కోలుకునేలాచూశారు. శస్త్రచికిత్స ఫలితాన్ని డాక్టర్ ప్రభు కరుణాకరన్ సంతృప్తి వ్యక్తం చేశారు. “అత్యంత చిన్న వయసులో ఉన్న రోగులకు కూడా ఆధునిక వైద్యసేవలు అందించడంలో ఏఐఎన్‌హెచ్‌ఎస్‌కు చేరినప్పుడు ఈ శిశువుకు మరొకసారి శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. శిశువుల యూరాలజీ సంరక్షణ విషయంలో ఏఐఎన్‌హెచ్‌ఎస్‌లో ఉన్న వైద్యులు, అత్యంత ప్రభావం ఉన్న రోగులకు చికిత్స, కీలక మద్దతు అందించే విధానాలు దీనివల్ల తెలియవచ్చని ఆయనే చెప్పారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ నాయన్ద్ ఎన్స్టేషియా బృందానికి నేతృత్వం వహించారు. ఇంకా పీడియాట్రిక్స్, ఎన్ఐసియూ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ బృందాలు సహకరించాయి.

తమ శిశువు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంలో తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. “తొలుత మా బాబు రక్షణ విషయంతో చాల భయపడ్డాం. ఏఐఎన్‌హెచ్‌ఎస్‌లోని వైద్యులు, నర్సులు కూడా అద్భుతంగా ఉన్నారు. వాళ్ల సాంకేతికత వల్ల మా బాబు ప్రాణాలు నిలబడ్డాయి” అని తెలిపారు. గర్భంలో ఉన్నపుడే శిశువులో మూక్రతపిండాలు వస్తే, పీడియాట్రిక్ యూరాలజీ పరంగా వైద్యులు వెంటనే తీసుకెళ్లడం చాలా కీలకం. దానివల్ల శిశువు పుట్టిన తర్వాత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించవచ్చు. ఈ ప్రొయాక్టివ్ విధానం సాధారణంగా అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. దీనివల్ల శిశువుకు రాబోయే సమస్యలను నివారించవచ్చు.

Gallery

Online Media Coverage Links: